ఎండల్లో శరీరం నిర్జీవం.. వెంటనే శక్తిని ఇచ్చే డ్రింక్స్ ఇవే
వేసవికాలం వచ్చేసింది.. వేసవిలో ఎండ వేడిమికి శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది.
డీహైడ్రేషన్ గురికాకుండా కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు.
కీరదోస తీసుకోవడం వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయిలను సమతులం చేస్తుంది.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరంలోని విష పదార్థాలను తొలగించి చల్లదనాన్ని అందిస్తుంది.
పుచ్చకాయను తీసుకోవడం వల్ల దానిలో ఉండే నీరు బాడీ డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.
పుదీనా ఆకులు వేసవిలో శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చియా విత్తనాలలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.
మజ్జిగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లు తీసుకుంటే శరీరానికి శక్తిని అందిస్తుంది. . Images Credit: Pexels and Pixabay
ప్రోటీన్స్ మితిమీరితే అంత ప్రమాదమా?