అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకున్న జాన్వీ.. తల్లికి తగ్గట్టే అభినయంలోనూ అలరిస్తుంది 

జాన్వీ కపూర్ 2018 లో ధడక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

తెలుగులో దేవర సినిమాతో జాన్వీ పరిచయం కానుంది

సోషల్ మీడియాలో జాన్వీ హాట్ ఫోటోషూట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది 

అందాలను ఆరబోయడంలో దేవర భామ సిద్దహస్తురాలు 

తాజాగా జాన్వీ మరోసారి తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసింది 

న్యూడ్ నెట్టెడ్ క్రీమీ గౌన్ లో దేవకన్యను తలపించింది 

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి 

దివి నుంచి దిగివచ్చిన అప్సరస అని కొందరు.. అంగాంగానా శృంగారాన్ని సింగారించిన బొమ్మ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు