లోక్ సభ ఎలక్షన్స్ 2024 మొదలుకానున్నాయి

ఈసారి ఎన్నికల బరిలో సినీతారలే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. మరి ఎవరు ఎక్కడనుంచి పోటీ చేస్తున్నారంటే..

నవనీత్ కౌర్   అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు

రవికిషన్   యూపీలో గోరఖ్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు

హేమమాలిని  యూపీలోని మథుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు

గోవిందా  ముంబైలోని ఒక ఏరియా నుంచి శివసేన అభ్యర్థిగా పోటీలోకి దిగారు

అరుణ్ గోవిల్  యూపీలోని మీరట్ నుంచి బీజేపీ  అభ్యర్థిగా పోటీలోకి దిగారు

సురేష్ గోపి  కేరళలోని త్రిసూల్ నుంచి  బీజేపీ  అభ్యర్థిగా పోటీలోకి దిగారు

శత్రుఘ్ను సిన్హా   పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ నుంచి తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు

కంగనా రనౌత్  హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు

రచనా బెనర్జీ  పశ్చిమ బెంగాల్ లోని  హూగ్లీ నుంచి తృణమాల్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు