Medium Brush Stroke

పాలిటిక్స్‌లోకి కంగనా

Medium Brush Stroke

అవకాశం వస్తే నా రాష్ట్ర (హిమాచల్ ప్రదేశ్) ప్రజలకు సేవ చేయడానికి రెడీగా ఉంటా : కంగనా రనౌత్

Medium Brush Stroke

ప్రజాసేవ చేయడం అదృష్టంగా భావిస్తా : కంగనా రనౌత్

Medium Brush Stroke

నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ప్రతీ భారతీయుడిలో జాతీయభవం కనిపిస్తోంది : కంగనా రనౌత్

Medium Brush Stroke

మా కుటుంబం గతంలో కాంగ్రెస్‌ను అభిమానించేది.. కానీ ప్రస్తుతం మొత్తం ఫ్యామిలీ భాజాపాకు సపోర్ట్ చేస్తుంది : కంగనా

Medium Brush Stroke

హిమాచల్ ప్రదేశ్ ‘మండీ’ ప్రాంత ప్రజలు, భాజపా కోరుకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే : కంగనా

Medium Brush Stroke

ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ పోటీదారు కాదు : కంగనా

Medium Brush Stroke

దేశంలో ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారు.. వారు కూడా రాజకీయాల్లోకి రావాలి : కంగనా

Medium Brush Stroke

అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని ఉచితాలు ఇచ్చినా అవేవీ పనిచేయవు : కంగనా

Medium Brush Stroke

సినీ తారలందరిలో హాట్ పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ముందు వరుసలో ఉంది కంగనా రనౌత్