కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
ప్రోటీన్,ఆరోగ్యకర కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.
కిడ్నీ సంబంధిత వ్యాధులున్నవారు వీటిని తాగకపోవడమే మంచిదట.
హార్ట్ పేషంట్స్ కొబ్బరినీరు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం గుండెరోగాలను రాకుండా కాపాడుతుంది.
కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వల్ల హైపర్కలేమియా వస్తుంది.
ఇది పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి పురుషులు తక్కువగా తాగాలి.
రోజుకొక కప్పు కొబ్బరినీరు తాగితే ఎలాంటి రోగాలుండవని నిపుణులు చెబుతున్నారు.