కాటుక పెట్టుకోవడం వల్ల లాభాలు ఉన్నాయా?

కళ్లకు చల్లదనం ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

దుమ్ము, ధూళి కంట్లోకి రాకుండా కొంత రక్షణ ఇస్తుంది.

కళ్లను ఆకర్షణీయంగా, స్పష్టంగా చూపిస్తుంది.

చిన్న పిల్లలకు దిష్టి నుంచి రక్షణగా ఉంటుందని నమ్ముతారు.

రసాయనాలు ఉన్న కాటుకలు కళ్లకు హాని చేయవచ్చు.

అశుభ్రమైన కాటుక వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

నకిలీ లేదా చౌక కాటుకలను వాడకూడదు.

 Pic credits: Pixels& Pixabay