అవకాడోతో అనేక ప్రయోజనాలు

అవకాడోలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

ఇందులోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తాయి.

అవకాడోలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బరువు తగ్గేందుకు కూడా అవకాడో సహాయపడుతుంది.

అవకాడో తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఇందులో ఉండే విటమిన్-E చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

Pic credits: Pixels