ఆలివ్ ఆయిల్‌తో అన్నీ లాభాలే..
ఆలివ్ ఆయిల్‌ను తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
గట్ హెల్త్‌ని ఆలివ్ ఆయిల్ కాపాడుతుంది.
చర్మాన్ని రక్షించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.
ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెను రక్షిస్తాయి.
ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలు పెరగకుండా చేయడంలో సహకరిస్తాయి.
ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు గాయాలను నయం చేస్తాయి.
గొంతు నొప్పిని తగ్గించేందుకు ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది.
బీపీని కంట్రోల్ చేయడానికి కూడా ఆలివ్ ఆయిల్ హెల్ప్ చేస్తుంది.
Images Credit: Pexels and Pixabay