పాలు ఎందుకు తాగాలి?

పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఇందులోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి.

పాలలో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగాల నుండి రక్షిస్తాయి.

ఇందులోని విటమిన్ ఎ, బి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

పాలలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పాలలోని కాల్షియం  దంతాలు, ఎముకలను బలంగా ఉంచుతాయి.

Pic credits: Pixels