మామిడి పండ్లు మీకు ప్రమాదకరంగా మారుతున్నాయా?

మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మామడిలో ఎక్కువ ఫైబర్, చక్కెర వల్ల అతిసారం లేదా కడుపు నొప్పి రావచ్చు.

వీటిలో ఎక్కువ చక్కెర ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవచ్చు, షుగర్ వ్యాధిగలవారికి ప్రమాదం.

మామడి పండ్లలో ఎక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగవచ్చు.

మామడి వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు లేదా దురద రావచ్చు.

ఎక్కువ మామిడి తినడం వల్ల ఇతర పోషక ఆహారాలు తక్కువ తీసుకోవచ్చు.

 à°µà±€à°Ÿà°¿à°²à±‹ ఉండే చక్కెర వల్ల శుభ్రత పాటించకపోతే పళ్లు చెడిపోవచ్చు.

Pic credits: Pixels