నవ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే, కొన్ని అధ్యయనాలు ‘నవ్వు నాలుగు విధాలా చేటు’ అంటున్నాయి.

నవ్వు వల్ల అనారోగ్య సమస్యలే కాదు,  ప్రాణాలు కూడా పోతాయట.

ఆపుకోలేనంత పెద్దగా నవ్వు వస్తున్నట్లయితే ప్రమాదంలో పడతారు.

గట్టిగా నవ్వితే మెదడులోని రక్తనాళాలు ఉబ్బిపోతాయి. లేదా పగిలిపోతాయి.

రక్త నాళాలు పగిలితే మెదడులో రక్తస్రావం జరుగుతుంది. దాని వల్ల చనిపోతారు కూడా.

వైద్య పరిభాషలో దీన్ని  బ్రెయిన్ అనూరిజం అంటారు.

మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతే కోమాలోకి వెళ్లొచ్చు లేదా చనిపోవచ్చు.

వాంతులు, చూపు మసకబారడం, ఆకస్మిక తలనొప్పి వంటివి ప్రధాన లక్షణాలు.

కొందరైతే గందరగోళానికి గురవ్వుతారు. లేదా మూర్ఛపోతారు.

గమనిక: అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను యథావిధిగా అందించాం.