లిచీలా కనిపించే ఈ పండు అమృతఫలం..!

లిచీలాగా కనిపించే ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

లాంగన్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లాంగన్ ఫ్రూట్  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తుందట.

ఆందోళన, నిద్రలేమికి చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.

ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.

లాంగన్‌లో 83% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

లాంగన్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

కొన్ని అధ్యయనాలు లాంగన్‌కు క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉండవచ్చని సూచిస్తున్నాయి.