తక్కువ ఒత్తిడితో ఎక్కువ సాలరీ జాబ్స్ ఇవే..
వాటర్ రిసోర్స్ స్పెషలిస్ట్.. సంవత్సరానికి 157740 డాలర్లు. 86300 ఖాళీలున్నాయి.
ఎన్విరాన్‌మెంటల్ ఎకానమిస్ట్.. $ 115730 వార్షకాదాయం.. స్కిల్స్‌తోపాటు మాస్టర్స్ డిగ్రీ అవసరం.
మేథమెటీషియన్స్.. $ 104860 వార్షిక సాలరీ. మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరి.
కంప్యూటర్ సిస్టం అనలిస్ట్.. $ 103800 సాలరి. బ్యాచిలర్స్ డిగ్రీ చాలు..
ఫ్యూయెల్ సెల్ ఇంజినీర్స్.. $99510 సాలరి. బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం.
రిమోట్ సెన్సింగ్ సైంటిస్ట్ $ 92580 వార్షిక జీతం. 26000 ఖాళీలు
జియోగ్రాఫర్స్.. 90880 డాలర్లు సాలరీ.
ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్స్.. $ 81800 సాలరి.