తెల్ల ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు

ఉల్లిలో ఉండే పొటాషియం, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలోని కణాలకు క్షీణించకుండా తోడ్పడుతాయి

 యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు

ఫైబర్ వల్ల మలబద్ధకం, శ్వాసకోశ సమస్యలను తగ్గించొచ్చు

ఉల్లితో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు

ఉల్లి జుట్టు, చర్మం, కళ్లతో సహా శరీరంలోని చాలా అవయవాలను రక్షిస్తుంది.