ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని మైగ్రేన్ సమస్య వేధిస్తోంది. మైగ్రేన్ ఒక నాడీ సంబంధిత రుగ్మత.

ప్రస్తుతం పురుషులకంటే ఎక్కువగా మహిళలు మైగ్రేన్ బారిన పడుతున్నారు

తలలో ఓ వైపు తీవ్రమైన నొప్పి, లైట్, సౌండ్ భరించలేకపోవడం, వాంతులు, వికారం వంటివి  మైగ్రేన్ లక్షణాలు

మైగ్రేన్‌తో బాధపడే వారిలో సగం మంది మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారుని నివేదికలు చెబుతున్నాయి

మైగ్రేన్ వల్ల త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. సరైన నిర్ణయాలను తీసుకోలేరు

మైగ్రేన్ సమయంలో సాధారణ పనులు కూడా చేసుకోలేరు

మొదట్లోనే సరైన చికిత్స తీసుకోకపోతే ఇది కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు కూడా ఉంటుంది

ప్రారంభంలోనే సమస్యను గుర్తించి  డాక్టర్లను సంప్రదించాలి