మునగాకుతో చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి మచ్చా..

 à°®à±à°¨à°—ాకులో అనేక పోషకాలు లభిస్తాయి. ఇది శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తుంది.

 à°¦à±€à°¨à°¿à°²à±‹ ఉండే విటమిన్ సి, ఎ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

మునగ ఆకులో యాంటీఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉండే విటమిన్ ఈ చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మునగ ఆకులు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది, డయాబెటిస్‌ను నివారిస్తుంది.

 à°ˆ ఆకులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

దీనిలో 18 రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి అవసరం.

ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ ఆకులు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

 à°ˆ ఆకులను ఎండబెట్టి పొడిగా, చేసుకొని వాడతారు.. దీనిని వంటలలో, పాలలో కలిపి తీసుకోవచ్చు.