ఐపీఎల్ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..

10. రిషబ్ పంత్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)- 26 పరుగులు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ 2018

9. హార్ధిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)- 26 పరుగులు vs రాజస్థాన్ రాయల్స్ 2020

8. ఏబీ డీవిలియర్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 26 పరుగులు vs పూణే వారియర్స్ ఇండియా 2013

7. జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్)- 26 పరుగులు vs చెన్నై సూపర్ కింగ్స్ 2020

6. హార్ధిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)- 28 పరుగులు vs రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ 2017

5. శ్రేయాస్ అయ్యర్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)- 28 పరుగులు vs కోల్‌కతా నైట్ రైడర్స్ 2018

4. రింకూ సింగ్ ( కోల్‌కతా నైట్ రైడర్స్)- 30 పరుగులు vs  గుజరాత్ టైటాన్స్ 2023

3. రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్)- 30 పరుగులు vs  గుజరాత్ టైటాన్స్ 2024

2. రొమేరిమో షెపర్డ్ ( ముంబై ఇండియన్స్)- 32 పరుగులు vs  ఢిల్లీ క్యాపిటల్స్ 2024

1. రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్)- 36 పరుగులు vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2021