Moto G 2025 Series లాంఛ్

ఈ సిరీస్ లో వచ్చేసిన Moto G 2025, Moto G పవర్ 2025

MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌

IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్

ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్

50MP ప్రైమరీ షూటర్, 2MP సెకండరీ షూటర్‌

త్వరలోనే ఇండియా మార్కెట్లోకి లాంఛ్

అమెజాన్ లో కొనుగోలు చేసే ఛాన్స్