మోటో G64 5G సేల్ స్టార్ట్

టెక్ మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్ నడుస్తుంది.

మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.

50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.

మొబైల్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఫోన్‌ను రూ. 14,999తో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.