Motorola Razr 50 Ultra

మోటో లాంఛ్ చేసిన బెస్ట్ ఫోల్డబుల్ మెుబైల్

ఈ మెుబైల్ ప్రారంభ ధర రూ. 99,999

అమెజాన్ ఆఫర్ లో రూ. 55వేలకే సొంతం చేసుకునే అవకాశం

Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో లాంఛ్ అయిన మెుబైల్

బ్యాంక్ ఆఫర్స్, ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తున్న అమెజాన్

12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్

ఈ ఆఫర్ లో రూ. 1333 విలువైన మోటో ఇయర్ బడ్స్ ఫ్రీ

డ్యూయల్ కెమెరా సెటప్ తో లాంఛ్ అయిన మెుబైల్