ఇండియాలోని ఫేమస్ చర్చిలు ఇవే..
మౌంట్ మేరీ చర్చి.. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న చర్చిలో మదర్ మేరీని పూజిస్తారు.
బెసిలికా ఆఫ్ బామ్ జీసస్.. గోవాలో ఉన్న ఈ చర్చి కి యునెస్కో సైట్ గా గుర్తింపు ఉంది.
సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి.. కేరళ కొచిలో ఉన్న చర్చిలో అద్భుత కట్టడాలున్నాయి.
సెయింట్ మేరీస్ బెసిలికా.. గాథిక స్టైల్ లో ఉన్న ఈ చర్చి బెంగుళూరులోని అతిపురాతనమైంది.
సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ కెథెడ్రల్.. కొచిలోని ఈ పురాతన యూరోపియన్ చర్చిలో వాస్కోడిగామా సమాధి ఉంది.
సెయింట్ థామస్ కెథెడ్రల్.. చెన్నైలోని అతిపురాతనమైన ఈ చర్చిలో సెయింట్ థామస్ సమాధి ఉంది.