మీరు తల్లిదండ్రులైనా లేక అనిమేటెడ్ సినిమాలు ఇష్టపడేవారైనా ఈ సినిమాలు మిస్ చేయవద్దు.

లిలో అండ్ స్టిచ్.. ఒక చిన్నారి పాప, ఒక విచిత్ర జంతువు మధ్య స్నేహం, వారి ఆసక్తికర అడ్వెంచర్ ఈ సినిమా స్టోరీ

మీరు తల్లిదండ్రులైనా లేక అనిమేటెడ్ సినిమాలు ఇష్టపడేవారైనా ఈ సినిమాలు మిస్ చేయవద్దు.

మదగాస్కర్.. జూ నుంచి తప్పించుకున్న ఒక సింహం అతని ఫ్రెండ్లీ జంతువలు అడ్వెంచర్ కథ.

ది అరిస్టోక్యాట్స్.. ఒక రిచ్ లేడీకి చెందిన 4 పిల్లులును రౌడీలు కిడ్నాప్ చేస్తే ఆ జంతువులు పోరాడే కథ.

ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్.. ఎప్పుడూ గొడవపడే రెండు కుక్కలు తన యజామని ప్రమాదంలో ఉంటే కాపాడే కథ.

ఐస్ ఏజ్.. ఒక ఏనుగు, పులి, కుందేలు వరదల ధాటికి తమ జీవితాన్నే కాపాడుకునే క్రమంలో నడిచే కామెడీ.

జూటోపియా.. పోలీస్ ఆఫీసర్ అయిన ఒక నక్క క్రిమినల్స్ ని చాకచక్యంతో మట్టుబెట్టే కథ.

ఫ్లో.. ఒక నల్ల పిల్ల వరదల కారణంగా ఇల్లు కోల్పోయి సముద్రంలో ఒక పడవలో ఇతర జంతువులతో గడిపే కథ.