వేపాకు పేరు ఎత్తగానే చేదుగా ఉంటుందని ముఖం చిట్లేస్తారు
కానీ, వేపాకుతో చాలా ప్రయోజనాలుంటాయి
వేపాకును ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు
పేగు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది
మలబద్ధకం కంట్రోల్ లో ఉంటుంది
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఒత్తిడి సమస్య దూరమవుతుంది.
వీటితోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి
అయితే, వేపాకును డాక్టర్ల సూచన మేరకు తీసుకోవాలి.