గృహ ప్రవేశం సమయంలో కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయకపోతే ఇంట్లోకి నెగటీన్ ఎనర్జీ వస్తుంది.

గృహ ప్రవేశం సమయంలో మీరు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు తెలుసా?

ప్రతిపద తిథిలో పొరపాటున కూడా గృహ ప్రవేశం చేయకూడదు. ఇలా చేస్తే మీ కష్టాలు పెరుగుతాయి

ఆదివారం, మంగళవారం, శనివారం రోజుల్లో గృహ ప్రవేశం అస్సలు చేయకూడదు. దీని వల్ల దేవతలు కోపం వస్తుందట.

మాఘ, ఫాల్గుణ, జ్యేష్ట , వైశాఖ మాసాలు గృహ ప్రవేశానికి ఉత్తమమైనవి.

పూజ లేకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు  రోజు రాత్రి ఇంటిని ఖాళీగా ఉంచకూడదు.