మార్కెట్లోకి మరో కొత్త ఈ-బైక్
జీటా ఈ-బైక్‌ను లాంచ్ చేసిన స్ట్రైడర్
జీటా ఈ-బైక్ ధర రూ.31,999
ఆఫర్ కింద 20% డిస్కౌంట్‌తో రూ.25,599కే దక్కించుకునే అవకాశం
ఆకుపచ్చ, బూడిద రంగుల్లో అందుబాటులో ఇ-బైక్
లిథియం-అయాన్ బ్యాటరీతో వచ్చిన ఈ బైక్ 3 గంటల్లో ఫుల్ ఛార్జ్
సింగిల్ ఛార్జ్‌తో హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కి.మీ ప్రయాణం
ఒక కిలోమీటర్ ప్రయాణానికి 10 పైసలు ఖర్చు