రవితేజ సినిమాలు... అందులో కనిపించిన కొత్త హీరోయిన్స్
రవితేజ సినిమా అంటేనే కొత్త హీరోయిన్స్ కనిపిస్తారు.
ఒక సినిమాతో కొంచెం ఫేమస్ అయితే చాలు... వెంటనే రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చేస్తుంది.
ఇటీవల మమతా బైజు, కయాదు లోహర్ చాలా ఫేమస్ అయ్యారు. వీరు ఇద్దరు RT 76 మూవీలో నటిస్తునట్టు టాక్ వస్తుంది.
దీనికి ముందు కూడా రవితేజ సినిమాలో కొత్త హీరోయిన్స్ దర్శనమిచ్చారు.
వారు ఎవరో... ఏ సినిమాలో చేశారో... ఇప్పుడు చూద్ధాం...
మీనాక్షి చౌదరి (ఖిలాడీ)
దివ్యాంశ కౌశిక్ (రామారావు ఆన్ డ్యూటీ)
దక్ష నాగర్కర్ (రావణాసుర)
ఫారియా అబ్దుల్లా (రావణాసుర)
నుపూర్ సనన్ (టైగర్ నాగేశ్వరరావు)
కావ్య థాపర్ (ఈగల్)
భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
శ్రీలీల (మాస్ జాతర, ధమాకా)
మమతా బైజు (Reportedly - RT 76)
కయాదు లోహర్ (Reportedly - RT 76)
రాత్రి తిన్న తర్వాత నడిస్తే..