ప్రపంచంలోని ఏడు కొత్త అద్భుతాలు ఇవే..

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. విదేశీయుల ఆక్రమణ నుంచి భద్రతగా కట్టిన ప్రపంచంలోనే అత్యంత పొడువైన కోటలాంటి గోడ.

తాజ్ మహల్: మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్యకు గుర్తుగా నిర్మించిన పాలరాతి నిర్మాణం.

మచా పిచు (పెరు): ఆండెస్ పర్యతాల మధ్యన వెలిసిన పురాతన నగరం ఇది.

చిచెన్ ఇట్జా (మెక్సికో): ఎల్ క్యాస్టిల్లో పేరుతో కూడా ప్రసిద్ధి పొందిన ఈ మాయన నాగరికత కట్టడం ఈజిప్ట్ పిరమిడ్‌ని పోలి ఉంటుంది.

రోమన్ కొలాజియం: ఇటలీ దేశంలో ఉన్న ఈ పురాతన కట్టడం గ్లాడియటర్ ఫైటర్లకు ప్రతీక.

క్రైస్ట ఆఫ్ రెడీమర్: బ్రెజిల్ దేశంలోని అత్యంత ఎత్తైన ఏసు క్రీస్తు విగ్రహం.

పెట్రా: జోర్డాన్ దేశంలో పురాతన నగరం. రాతి కట్టడాలతో అద్భుతైన నిర్మాణం ఇది.