న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ ప్రదేశాల్లో సూపర్

న్యూ యార్స్ సిటీ.. నగరంలోని టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఫేమస్.

పారిస్.. ఈఫిల్ టవర్ కింద రొమాంటిక్ వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు.

ఆస్ట్రేలియా.. సిడ్నీ హార్బర్ లో తారాజువ్వులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ ఉంటాయి.

జపాన్.. టోక్యో నగరంలో సంప్రదాయబద్దంగా, మాడ్రన్‌గా రెండు విధానాల్లోనూ వేడుకలుంటాయి.

దుబాయ్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ లో భారీ ఏర్పాట్లు చేస్తారు.

ఐస్లాండ్.. రెయక్‌జావిక్ నగరంలో మ్యాజిక్ లైట్స్, బోన్ ఫైర్లతో సెలబ్రేషన్స్ ఉంటాయి.

బ్రెజిల్.. రియో డి జెనెరోలోని కోపాకబానా బీచ్ లో మ్యూజిక్, డాన్సింగ్, ఫైర్‌వర్క్స్‌తో హంగామా ఉంటుంది.