భారతదేశంలోని ఈ నగరాల్లో నాన్ వెజ్‌పై నిషేధం
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గుడ్లు, చేప, మాంసం విక్రయించడం, భుజించడం నిషేధం.
హరిద్వార్ లాగే రిషికేష్‌లో కూడా మాంసాహారంపై పూర్తి నిషేధం ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో హిందూ పండుల వేళ నాన్ వెజ్ ఫుడ్‌ని బ్యాన్ చేశారు.
వ్రిందావన్ నగరంలో కూడా మాంసాహారం నిషేధం.
మాంసాహారాన్ని బ్యాన్ చేసిన తొలి నగరం గుజరాత్‌లోని పలిటానా.
ఆంధ్రలోని తిరుపతి దేవాలయ పరిసర ప్రాంతాల్లో మాంసాహారంపై నిషేధం ఉంది.
రాజస్థాన్‌లోని పుష్కర్‌లో నాన్ వెజ్ పై పూర్తి నిషేధం ఉంది.