ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా నథింగ్ సబ్-బ్రాండ్ తన ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది.

CMF బడ్స్ ప్రోపై మంచి ఆఫర్లు ఉన్నాయి. దీనిని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో రూ.2,499కి కొనుక్కోవచ్చు.

10 నిమిషాల ఛార్జింగ్‌లో ANCతో 5 గంటలు.. ANC లేకుండా 11 గంటల బ్యాకప్‌ను అందిస్తాయి.

CMF Buds పై కూడా మంచి ఆఫర్ ఉంది. ఈ బడ్స్ 12.4 ఎంఎం బయో-ఫైబర్ డ్రైవ్, కస్టమ్ టిపియు డ్రైవర్స్‌తో వస్తాయి.

8 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉంది. దీనిని 1,999కి కొనుగోలు చేయవచ్చు.

అలాగే CMF Watch Pro స్మార్ట్‌వాచ్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఉంది.

CMF వాచ్ ప్రో 1.96-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 600 nits బ్రైట్‌నెస్, 58fps రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

దీనిని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో  రూ.3,299 ప్రారంభ ధరతో కొనుక్కోవచ్చు.

CMF Neckband Proను  మంచి ఆఫర్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.

ఇది 37 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది. ఆఫర్ ధరతో రూ. 1,799లకి కొనుక్కోవచ్చు.

CMF 65W GaN chargerను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.1,999కి కొనుగోలు చేయవచ్చు.