Fill in some text
ప్రపంచాన్ని చుట్టేయడానికి అక్టోబర్ చాలా మంచి సమయం. తక్కువ ఖర్చుతో విదేశాలు చుట్టేయవచ్చు.
అక్టోబర్ లో టూరిస్టులు తక్కువగా ఉండడంతో బాలి ఐలాండ్స్ లో హోటల్స్, టూరిజం సైట్ సీయింగ్ ధరలు చీప్ గా ఉంటాయి.
ఇండేనేషియాలో గిలి తరవన్‌గాన్ ప్రదేశం బాలికి చాలా దెగ్గరగా ఉండడంతో ప్రకృతి సౌందర్యాలు అద్భుతంగా ఉంటాయి.
మాల్దీవ్స్ లో తక్కువ ఖర్చుకే అందమైన బీచ్ లు, ప్రకృతిపరంగా అందమైన నగరాలు, రిచ్ కల్చర్ ని చూడవచ్చు.
శ్రీలంకలో ఫ్లైట్, రవాణా, సైట్ సీయింగ్ ఖర్చులు చాలా చీప్.
ఫిలిప్పీన్స్ లో చాలా తక్కువ ఖర్చుకే స్నోర్‌కెల్లింగ్, చారిత్రక కట్టడాలు, నేచురల్ టూరిజం స్పాట్స్ ని సందర్శించవచ్చు.