ఋతుస్రావం సమయంలో మహిళలు ఈ ఫుడ్స్ తప్పక తినాలి
ఋతుస్రావం సమయంలో కడుపునొప్పి నుంచి ఉపశమనం కోసం ఒమెగా 3 ఫుడ్స్ ఎంతో ఉపకరిస్తాయి.
సాల్మన్ ఫిష్.. ఈ చేపలో పుష్కలమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
ఉదయం జ్యూస్, స్మూతీస్ లలో ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ కలిపి తీసుకోండి.
ఓట్స్ మీల్ తినే సమయంలో వాల్ నట్స్ కూడా కొద్దిగా తినండి.
బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ లో కూడా ఒమెగా 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఋతుస్రావం సమయంలో డిప్రెషన్, చిరాకు పడకుండా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేందుకు ఉదయం ఈ ఫుడ్స్ తినండి.