Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌పై Flipkart స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తోంది.

లాంచ్ సమయంలో Realme P1 Pro స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999.

8GB + 256GB వేరియంట్‌పై ఫ్లాట్ రూ. 4000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ఈ ఆఫర్ ద్వారా 128GB మోడల్ ధర రూ. 19,499గా అవుతుంది.

Flipkart ఫోన్  128GB మోడల్‌పై రూ. 2,500, 256GB మోడల్‌పై రూ. 4,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.

Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌ సూపర్ స్లిమ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

ఇది 6.7-అంగుళాల పూర్తి HD ప్లస్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

50-మెగాపిక్సెల్ మెయిన్ Sony LYT-600 కెమెరా సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా సెన్సార్ ఉన్నాయి.