వన్ ప్లస్ 13 టీజర్ లాంఛ్
మాగ్నటిక్ వైర్ లెస్ ఛార్జ్ సపోర్ట్ తో రాబోతున్న వన్ ప్లస్ 13
ఉడెన్ గ్రెయిన్ ఫోన్ కేస్ సహాయంతో ఛార్జింగ్ కు సపోర్ట్
స్నాప్డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
OnePlus 13లో BOE X2 ప్యానెల్
100W వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీ
24 GB RAM, 1TB ఆన్బోర్డ్ స్టోరేజ్
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ రాబోతున్న మెుబైల్