వన్ ప్లస్ 13 ఫస్ట్ సేల్ లో  ఆఫర్సే ఆఫర్స్

అమెజాన్ తో పాటు వన్ ప్లస్ రిటైల్ స్టోర్స్ లో అమ్మకం

ప్రారంభ ధర రూ. 69,999

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 5,000 తగ్గింపు

ఎక్సేంజ్ ఆఫర్ లో రూ. 18000 వరకు తగ్గింపు

అమెజాన్ లో అదనంగా రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌

12GB RAM వేరియంట్‌ను రూ. 39,999కే కొనుగోలు చేసే ఛాన్స్

యూజర్స్ కు బెస్ట్ ఆఫ్షన్ గా నిలుస్తున్న వన్ ప్లస్ 13 ఆఫర్స్