లాంఛ్ కు సిద్ధమైన Oneplus 13R

వన్‌ప్లస్‌ 13, 13R పేరుతో రాబోతున్న స్మార్ట్‌ఫోన్స్

చైనాలో వన్‌ప్లస్ Ace 5 పేరుతో లాంఛ్

మెుదటగా చైనాలో లాంఛ్ కాబోతున్న మెుబైల్స్

చైనాలో డిసెంబర్లో, ఇండియాలో జనవరిలో లాంఛ్

6000mAh బ్యాటరీ, అల్ట్రా కేహార్ట్ సపోర్ట్ మెుబైల్

స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో వస్తున్న సిరీస్

బ్యాక్ కెమెరాతో 4K Dolby Vision వీడియోలు షూట్ చేసే ఛాన్స్