వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.

OnePlus Ace 3V రీబ్రాండెడ్ వెర్షన్‌గా Nord 4‌ను తీసుకురానుంది.

ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉంటుంది.

ఇందులో 12GB RAM, 5500 mAh బ్యాటరీ ఉంటుంది.

FV5 డేటాబేస్ ప్రకారం ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.