చదువుకుంటూనే సంపాదించుకోవాలనుకునే వారికి ఆన్‌లైన్ జాబ్స్ ఇవే..

పాకెట్ మనీ కోసం, కాలేజీ ఫీజు కోసం ఇబ్బంది పడేవారికి ఈ జాబ్స్ ఉపయోగపడతాయి.

ఆడియో ట్రాన్‌స్క్రైబర్.. ఆడియో విని టెక్స్ట్ రాయాలి. లైన్ ప్రకారం లేదా నిమిషం ఆడియో ప్రకారం చెల్లిస్తారు.

కస్టమర్ సర్వీస్ రెప్రెంజెంటేటివ్.. ఫోన్, ఈమెయిల్, చాటింగ్ ద్వార కస్టమర్ల సమస్యలను పరిష్కరించడం.

డేటా ఎంట్రీ అసిస్టెంట్.. మంచి టైపింగ్ స్పీడు, ఎక్సెల్ షీటు స్కిల్స్ ఉంటే ఈ జాబ్ మీ కోసమే..

ఆన్ లైన్ ట్యూషన్స్.. స్కూల్ పిల్లలకు ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ చెప్పేవారికి డిమాండ్ పెరుగుతోంది.