ఆన్‌లైన్‌ ప్రొడక్ట్స్ అసలు రేట్ తెలుసుకోవాలని ఉందా

కొన్ని ఈ కామర్స్ ఆఫర్ల సేల్ కు ముందే రేట్ పెంచేసి డిస్కౌంట్ ఇస్తుంటాయి

వస్తువు అసలు ధరెంత? ముందు తక్కువ ధరకు అమ్మారా? అసలు ప్రస్తుతం తగ్గింపు ధరతోనే అమ్ముతున్నారా? తెలుసుకోవచ్చు

ప్రైస్‌ హిస్టరీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌ Buyhatkeలో తెలుసుకోవచ్చు

Buyhatkeలో కావల్సిన వస్తువుపై క్లిక్ చేసి.. షేర్‌ చేసి రేటును తెలుసుకోవచ్చు

ఆన్లైన్ ప్రొడక్ట్స్ ధరను pricehistoryapp. comలో వెతకొచ్చు

అమెజాన్‌లో  keepa ఎక్స్‌టెన్షన్‌ తో ఎప్పుడు ఏ ధరకు అమ్మారో తెలుసుకోవచ్చు

ఫ్లిప్‌ కార్ట్‌లో అయితే Price History అనే ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌కు యాడ్‌ చేసి కనుక్కోవచ్చు