ఇండియాలో లాంఛ్ కాబోతున్న OPPO Find X8 series
50 మెగా పిక్సల్ సోనీ కెమెరా, 800 ప్రైమరీ సెన్సార్ కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్
100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మెుబైల్స్
మీడియా టెక్ డైమన్సిటీ 9400 ఎస్ఓసీ ప్రాసెసర్ మెుబైల్