Oppo Reno 13 Series లాంఛ్

Oppo Reno 13,  Oppo Reno 13  Pro

సరికొత్త ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్ తో లాంఛ్

AI ఫీచర్లు, ట్రిపుల్ IP రేటింగ్‌ మెుబైల్స్

MediaTek Dimensity 8350 ప్రాసెసర్‌

 5 వేరియంట్స్ లో లాంఛ్ అయిన Oppo Reno 13

12GB+ 256GB వేరియంట్ ధర రూ. 31,429

4 వేరియంట్స్ లో లాంఛ్ అయిన Oppo Reno 13  Pro

12GB+ 256GB వేరియంట్ ధర రూ.39,581