చేతి వేళ్ల మధ్య  గ్యాప్ ఎంత ఉంటుందో తెలుసా..?

చేతి వేళ్లు లంబ కోణంలో ఉంటాయి.. అంటే 90 డిగ్రీల కోణంలో ఉంటాయి

చిటికెన వేలు నుంచి 30 డిగ్రీల కోణంలో ఉంగరపు వేలు ఉంటుంది

చిటికెన వేలు నుంచి 45 డిగ్రీల కోణంలో మధ్యమ వేలు ఉంటుంది

చిటికెన వేలు నుంచి 90 డిగ్రీల కోణంలో బొటన వేలు ఉంటుంది

అదేవిధంగా ఉంగరం వేలు నుంచి 15 డిగ్రీల కోణంలో మధ్యమ వేలు ఉంటుంది

మధ్యమ వేలు నుంచి 15 డిగ్రీల కోణంలో చూపుడు వేలు ఉంటుంది

చిటికెన వేలు నుంచి 60 డిగ్రీల కోణంలో చూపుడు వేలు ఉంటుంది