ఫిట్నెస్ ట్రాకర్స్ సపోర్ట్ చేసే స్మార్ట్ రింగ్స్ కు పెరుగుతున్న గిరాకీ
డిస్ప్లే లేదన్న కొరతే గానీ స్మార్ట్ వాచెస్ ఫీచర్స్ తో పనిచేస్తాయ్
ఔరా కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి విడుదల
స్లీక్ టైటానియం మెటల్ బిల్డ్‌తో 12 సైజుల్లో ఔరా రింగ్ 4 లాంఛ్
6 రంగులు.. బ్లాక్, బ్రష్డ్ సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్, స్టెల్త్ రంగుల్లో లాంఛ్
హెల్త్, యాక్టివిటీ ట్రాకింగ్ ఫీచర్స్ తో ఔరా యాప్‌తో నడిచే రింగ్స్
బ్లూటూత్ లో ఎనర్జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే రింగ్స్
ఔరా రింగ్స్ ధర రూ. 29,300 నుంచి ప్రారంభం