డ్రై ఫ్రూట్స్ ఇలా తిన్నారో.. అంతే సంగతులు

డ్రై ఫ్రూట్స్‌ని తగిన మోతాదులో మరియు సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం.

అధికంగా తినడం వల్ల అనేక దుష్ర్పభావాలు కలుగుతాయంటున్నారు.

 à°…లాగే రక్తంలో చక్కెర స్థాయిలు, బరువు పెరుగుతాయి

 à°°à±‹à°œà±‚ ఒక చిన్న కప్పు డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.

నట్స్‌ను నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 à°¬à°¾à°¦à°‚, వాల్‌నట్‌లు, జీడిపప్పు మరియు ఖర్జూరాలు పిల్లలకు మంచి ఎంపిక.

 à°¡à±à°°à±ˆ ఫ్రూట్స్ ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాని మెరుగుపరుస్తుంది, శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

కొన్ని డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజూ తినడం మంచిది కాదు. అవి మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

డ్రై ఫ్రూట్స్‌ని మితంగా తినడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చు.