అతిగా నిద్రపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు..
ఒక్క రోజులో 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే దాన్ని అతి నిద్ర అంటారు.
దీర్ఘకాలంలో అతినిద్ర వల్ల టైప్ 2 డయాబెటీస్ వంటి వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
అతిగానిద్రపోయే వారికి ఆకలి ఎక్కువ అవుతుంది. దీంతో త్వరగా బరువు పెరుగుతారు.
డిప్రెషన్ కు గురయ్యే వారిలో ఎక్కువగా రోజూ 9 గంటలు నిద్రపోతున్నావారే.
ఎక్కువ సేపు నిద్ర పోవడం అలవాటు వల్ల గుండెలో వాపు వచ్చి గుండెపోటు ప్రమాదం ఉంది.
అతిగా నిద్రపోతే కండరాలపై ఒత్తిడి పెరిగి మెడ, వెన్నులో నొప్పి, తలనొప్పి సమస్యలు వస్తాయి.