ప్రపంచంలో గాలి పటాల పండుగలకు ఈ ప్రాంతాలు ఫేమస్..
మకర సంక్రాంతికి గుజరాత్ లో కైట్ ఫెస్టివల్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది వస్తారు.
అమెరికా వాషింగ్టన్ నగరం లాంగ్ పెనిన్సులాలో ఆగస్టు నెలలో గాలిపటాల ఎగురవేసే పోటీలు నిర్వహిస్తారు.
చైనాలోని వేయిపాంగ్ లో ఏప్రిల్ నెలలో గాలిపటాల తయారీ, ఎగురవేసే పోటీలు 2000 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.
ఫ్రాన్స్ లోని నార్మండీలో సెప్టెంబర్ నెలలో గాలిపటాల పోటీల్లో వేలాది మంది పాల్గొంటారు.
ఇండోనేషియా బాలి కైట్ ఫెస్టివల్.. ఇక్కడ బాలినీస్ హిందూ సంప్రదాయం ప్రకారం.. గాలిపటాలు పండుగ నిర్వహిస్తారు.