కిర్రాక్ ఫీచర్స్ తో పోకో కొత్త మెుబైల్

పోకో F7 మెుబైల్ త్వరలోనే లాంఛ్

Poco F7 మెుబైల్ నోటిఫికేషన్ KZ0000009843 నంబర్‌

పాపులర్ మిడ్ రేంజ్ గా 5G సపోర్ట్

6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే

MediaTek డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌

ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్

50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌