పోకో కొత్త బ్రాండ్‌లను పరిచయం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రెండు స్మార్ట్‌ఫోన్‌లు Poco F6, Poco F6 Pro ఫోన్లను తీసుకురానుంది.

Poco F6‌లో 6.7 అంగుళాల 1.5K రిజల్యూషన్ OLED డిస్‌ప్లే ఇవ్వవచ్చు.

120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్, 2,400 nits పీక్ బ్రైట్‌నెస్‌ని ఫోన్‌లో చూడవచ్చు.

ఫోన్‌లో ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 సెన్సార్ ఉంటుంది. రెండవది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు.