Thick Brush Stroke

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

Thick Brush Stroke

సినిమాల మీద ఉన్న పిచ్చితో ఎక్కడ సినిమాల్లోకి రాకుండా జాబ్ చేసుకోవాల్సి వస్తుందో అని సర్టిఫికెట్స్ ను కూడా చింపేసిన ఘనుడు పూరి

Thick Brush Stroke

నేటితో పూరి సినీ ఇండస్ట్రీలో 24 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు 

Thick Brush Stroke

పూరి 24 ఏళ్ల కెరీర్ లో పూరికి సక్సెస్ ను అందించిన సినిమాలు అంటే ఇవే.. 

Thick Brush Stroke

లైగర్ ప్లాప్ తరువాత పూరి నుంచి వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్.. మరి ఈ సినిమాతో ఈ డేరింగ్ డైరెక్టర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి