ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాల్లో పుష్ప 2 ఒకటి
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది
ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఎంతో హైప్ ను క్రియేట్ చేసాయి
ఆగస్టు 15 న పుష్ప 2 రిలీజ్ కానుంది
పుష్ప 2 నుంచి మొదటి సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ రేపు రానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు
ఇక నేడు పుష్ప పుష్ప సాంగ్ మే 1 న రిలీజ్ కానుందని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు
కొత్త పోస్టర్ లో బన్నీ.. పుష్పరాజ్ లుక్ లో అదరగొట్టాడు
మరి ఈ సినిమాతో సుకుమార్- అల్లు అర్జున్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.